EXIMExport - Your First Export
Export Business ఎలా Start చేయాలి?
Export Business నిజంగా ఎలా Work అవుతుంది? Profit ఎలా వస్తుంది? Start చేయడానికి ఏ Basic Setup కావాలి? అన్నది ఈ Courseలో తెలుసుకుంటారు. Direct Export, Existing Exporterకి Supply చేయడం, Small Orders, Service Exportలో మీకు ఏ Way Practicalగా సరిపోతుందో చూస్తారు. అలాగే Investment, Payment Waiting Time, Product Quality, Buyer Risk, Shipping Costలాంటి Important Pointsని Practical Examplesతో అర్థం చేసుకుంటారు. Actual Order వచ్చిన తర్వాత Price నుంచి Advance, Supplier, Quality Check, Balance Payment, Shipment వరకు Deal ఎలా ముందుకు వెళ్లాలో ఈ Courseలో Step by Stepగా తెలుసుకుంటారు.
7 lessons41 min totalUpdated November 2026