Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?

Lesson 1 of 7 · Export Business ఎలా Start చేయాలి?

Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?

Foreign Marketలో Product Price ఎక్కువగా కనిపిస్తే, ఆ Difference మొత్తం Exporter Profit అవుతుందా? Exporter అసలు ఎవరు, Merchant Exporterకి Manufacturer Exporterకి Difference ఏంటో ఈ Lessonలో తెలుసుకుందాం. Product Cost, Processing, Packing, Transport, Shippingలాంటి Expenses తీసేసిన తర్వాత Profit ఎలా Calculate చేయాలో Exampleతో చూస్తాం. అలాగే Foreign Buyerకి Exporter ఎందుకు అవసరం అవుతాడో కూడా Clearగా అర్థం చేసుకుందాం.

All 7 lessons in "Export Business ఎలా Start చేయాలి?"

  1. 01Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?9 min
  2. 02Factory, Office లేకపోయినా Export Business ఎలా చేయాలి?6 min
  3. 03Export Business Start చేయడానికి ఉన్న Different Ways ఏంటి?5 min
  4. 04Export Business Start చేయడానికి ఎంత Money కావాలి?3 min
  5. 05Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?7 min
  6. 06మీకు ఏ Export Way సరిపోతుందో ఎలా Decide చేయాలి?5 min
  7. 07Complete Export Deal ఎలా జరుగుతుంది?5 min