Export Business Start చేయడానికి ఉన్న Different Ways ఏంటి?
Lesson 3 of 7 · Export Business ఎలా Start చేయాలి?
Export అంటే మొదటినుంచే పెద్ద Container Shipment పంపాల్సిందేనా? అవసరం లేదు. Direct Export, ఇప్పటికే Export చేస్తున్న వాళ్లకి Product Supply చేయడం, Small Parcels, Service Export ఎలా Work అవుతాయో ఈ Lessonలో చూస్తాం. ఒక్కో Wayలో మీ Responsibility, Control, Investment ఎలా మారుతుందో తెలుసుకుందాం. మీ దగ్గర Product ఉన్నా Skill ఉన్నా, Exportలో Start చేయడానికి ఏ Options ఉన్నాయో Clearగా అర్థం చేసుకుందాం.
All 7 lessons in "Export Business ఎలా Start చేయాలి?"
- 01Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?9 min
- 02Factory, Office లేకపోయినా Export Business ఎలా చేయాలి?6 min
- 03Export Business Start చేయడానికి ఉన్న Different Ways ఏంటి?5 min
- 04Export Business Start చేయడానికి ఎంత Money కావాలి?3 min
- 05Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?7 min
- 06మీకు ఏ Export Way సరిపోతుందో ఎలా Decide చేయాలి?5 min
- 07Complete Export Deal ఎలా జరుగుతుంది?5 min