Factory, Office లేకపోయినా Export Business ఎలా చేయాలి?
Lesson 2 of 7 · Export Business ఎలా Start చేయాలి?
Export Start చేయాలంటే పెద్ద Factory, Separate Office లేదా పెద్ద Company తప్పనిసరిగా ఉండాలా? ఇంటి Addressతో Business Setup చేయడం, Proprietorship లేదా Partnershipలాంటి Structures ఎలా Work అవుతాయో ఈ Lessonలో చూస్తాం. Goods Exportకి IEC ఎందుకు అవసరం, PAN, Bank Account, Address Details ఎలా Connect అవుతాయో తెలుసుకుందాం. Groupగా Export చేయాలనుకుంటే ముందుగా ఏ Business Name లేదా Structureతో Start చేయాలో కూడా అర్థం చేసుకుందాం.
All 7 lessons in "Export Business ఎలా Start చేయాలి?"
- 01Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?9 min
- 02Factory, Office లేకపోయినా Export Business ఎలా చేయాలి?6 min
- 03Export Business Start చేయడానికి ఉన్న Different Ways ఏంటి?5 min
- 04Export Business Start చేయడానికి ఎంత Money కావాలి?3 min
- 05Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?7 min
- 06మీకు ఏ Export Way సరిపోతుందో ఎలా Decide చేయాలి?5 min
- 07Complete Export Deal ఎలా జరుగుతుంది?5 min