Complete Export Deal ఎలా జరుగుతుంది?
Lesson 7 of 7 · Export Business ఎలా Start చేయాలి?
Foreign Buyer నుంచి Order వచ్చిన తర్వాత ఏ Step ముందు చేయాలి, ఏ Step తర్వాత చేయాలి? Buyer Requirement, Cost Calculation, Price, Payment Terms, Basic Setup అన్నీ ఎలా Connect అవుతాయో ఒక Sample Dealతో ఈ Lessonలో చూస్తాం. Advance తీసుకోవడం నుంచి Supplierకి Order ఇవ్వడం, Quality Check, Balance Payment, Final Shipment వరకు Process ఎలా ముందుకు వెళ్తుందో తెలుసుకుందాం. అలాగే Actual Export Start చేయడానికి ముందు Productని ఎలా Select చేయాలి, ఏ Countryని Target చేయాలి అనే Next Stepకి కూడా Clarity తెచ్చుకుందాం.
All 7 lessons in "Export Business ఎలా Start చేయాలి?"
- 01Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?9 min
- 02Factory, Office లేకపోయినా Export Business ఎలా చేయాలి?6 min
- 03Export Business Start చేయడానికి ఉన్న Different Ways ఏంటి?5 min
- 04Export Business Start చేయడానికి ఎంత Money కావాలి?3 min
- 05Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?7 min
- 06మీకు ఏ Export Way సరిపోతుందో ఎలా Decide చేయాలి?5 min
- 07Complete Export Deal ఎలా జరుగుతుంది?5 min