మీకు ఏ Export Way సరిపోతుందో ఎలా Decide చేయాలి?
Lesson 6 of 7 · Export Business ఎలా Start చేయాలి?
Direct Export చేయాలా, Small Ordersతో Start చేయాలా, లేక ఇప్పటికే Export చేస్తున్న వాళ్లకి Product Supply చేయాలా? మీ దగ్గర Product ఉందా లేదా Skill ఉందా, ఎంత Money Risk చేయగలరు అన్నదాన్ని బట్టి Starting Point ఎలా మారుతుందో ఈ Lessonలో చూస్తాం. ఒక Orderలో Loss వచ్చినా Manage చేయగలరా, పెట్టిన Money కొన్ని నెలలు తిరిగి రాకపోయినా Business నడపగలరా అన్నది కూడా Check చేసుకుందాం. ఈ Answers ఆధారంగా మీ Situationకి Practicalగా సరిపోయే Export Wayని ఎలా Choose చేయాలో తెలుసుకుందాం.
All 7 lessons in "Export Business ఎలా Start చేయాలి?"
- 01Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?9 min
- 02Factory, Office లేకపోయినా Export Business ఎలా చేయాలి?6 min
- 03Export Business Start చేయడానికి ఉన్న Different Ways ఏంటి?5 min
- 04Export Business Start చేయడానికి ఎంత Money కావాలి?3 min
- 05Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?7 min
- 06మీకు ఏ Export Way సరిపోతుందో ఎలా Decide చేయాలి?5 min
- 07Complete Export Deal ఎలా జరుగుతుంది?5 min