Export Business Start చేయడానికి ఎంత Money కావాలి?
Lesson 4 of 7 · Export Business ఎలా Start చేయాలి?
Export Start చేయాలంటే లక్షల్లో Money కావాలా? లేక చిన్న Amountతో కూడా Start చేయొచ్చా? Large Shipmentకి Product Costతో పాటు Transport, Handling, Documents, Freight, Insuranceలాంటి Costs ఎలా Add అవుతాయో చూస్తాం. పెట్టిన Money తిరిగి రావడానికి Time ఎందుకు పడుతుంది, Cash Businessలో Block అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. Small Parcelsలో Product Cost తక్కువైనా Courier Charge Profitపై ఎలా Effect చూపిస్తుందో కూడా Exampleతో చూస్తాం.
All 7 lessons in "Export Business ఎలా Start చేయాలి?"
- 01Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?9 min
- 02Factory, Office లేకపోయినా Export Business ఎలా చేయాలి?6 min
- 03Export Business Start చేయడానికి ఉన్న Different Ways ఏంటి?5 min
- 04Export Business Start చేయడానికి ఎంత Money కావాలి?3 min
- 05Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?7 min
- 06మీకు ఏ Export Way సరిపోతుందో ఎలా Decide చేయాలి?5 min
- 07Complete Export Deal ఎలా జరుగుతుంది?5 min