Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?

Lesson 5 of 7 · Export Business ఎలా Start చేయాలి?

Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?

Product Shipment చేశాక Deal Complete అయిపోయినట్టేనా? Exportలో కొన్ని Risks ఆ తర్వాత కూడా రావచ్చు. Product Rules, Quality Issues, Payment Risk, Import Duty, Currency Rate, Shipping Costలాంటి Problems ఎలా రావచ్చో ఈ Lessonలో చూస్తాం. Credit Ordersలో Payment Riskని తగ్గించుకోవడం, ECGCలాంటి Export Credit Insurance ఎలా Help చేయొచ్చో తెలుసుకుందాం. Fake Buyers లేదా Suspicious Export Ordersని గుర్తించి, Deal చేసే ముందు ఏ Details Verify చేయాలో కూడా చూస్తాం.

All 7 lessons in "Export Business ఎలా Start చేయాలి?"

  1. 01Export Businessలో నిజంగా Profit ఎలా వస్తుంది?9 min
  2. 02Factory, Office లేకపోయినా Export Business ఎలా చేయాలి?6 min
  3. 03Export Business Start చేయడానికి ఉన్న Different Ways ఏంటి?5 min
  4. 04Export Business Start చేయడానికి ఎంత Money కావాలి?3 min
  5. 05Export Businessలో వచ్చే Main Risksని ఎలా తగ్గించుకోవాలి?7 min
  6. 06మీకు ఏ Export Way సరిపోతుందో ఎలా Decide చేయాలి?5 min
  7. 07Complete Export Deal ఎలా జరుగుతుంది?5 min