Export Business నిజంగా ఎలా Work అవుతుంది? Profit ఎలా వస్తుంది? Start చేయడానికి ఏ Basic Setup కావాలి? అన్నది ఈ Courseలో తెలుసుకుంటారు. Direct Export, Existing Exporterకి Supply చేయడం, Small Orders, Service Exportలో మీకు ఏ Way Practicalగా సరిపోతుందో చూస్తారు. అలాగే Investment, Payment Waiting Time, Product Quality, Buyer Risk, Shipping Costలాంటి Important Pointsని Practical Examplesతో అర్థం చేసుకుంటారు. Actual Order వచ్చిన తర్వాత Price నుంచి Advance, Supplier, Quality Check, Balance Payment, Shipment వరకు Deal ఎలా ముందుకు వెళ్లాలో ఈ Courseలో Step by Stepగా తెలుసుకుంటారు.
Export Business Start చేయాలంటే ముందుగా సరైన Product, Countryని Select చేయాలి. మీ Areaలో Exportకి అవకాశం ఉన్న Productsని ఎలా గుర్తించాలో ఈ Courseలో తెలుసుకుంటారు. HS Code, Export Data, Import Rules, Duty, Supplier Price లాంటి Detailsని ఎలా Check చేయాలో నేర్చుకుంటారు. Demand, Payment Risk, Shipping Route ఆధారంగా Countriesని ఎలా Compare చేయాలో తెలుసుకుంటారు. చివరగా ఏ Productని ఏ Countryకి Export చేయడం Better అనేది Data ఆధారంగా Decide చేయడం నేర్చుకుంటారు.
Export Business Start చేయడానికి కావాల్సిన Basic Setupని ఈ Courseలో Step by Stepగా చూస్తాం. Business Structure నుంచి PAN, GST, Current Account, IEC, LUT వరకు ఏది ఎప్పుడు అవసరమో Clearగా అర్థం చేసుకుంటాం. మీ Productని బట్టి Extra Registration లేదా Licence అవసరమా? దాన్ని ఎలా Check చేయాలో కూడా ఇందులో ఉంటుంది. Buyer కోసం వెతకడం Start చేసేలోపే, మీ Export Setupలో ఏం Readyగా ఉండాలి అన్న Clarity ఈ Courseతో వస్తుంది.
ఈ Courseలో Export Buyersని ఎక్కడ Find చేయాలి? ఏ Routes Use చేయాలి? అన్నది తెలుసుకుందాం. Import Data, Government Sources, B2B Portals, Trade Fairs, Agents ద్వారా Buyersని ఎలా Reach అవ్వాలో చూద్దాం. Buyer Companyలో ఎవరిని Contact చేయాలి? First Mail, Follow-up, Sample Process ఎలా Handle చేయాలో అర్థం చేసుకుందాం. చివరగా Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి? Dealలో ముందుకు వెళ్లే ముందు ఏ Checks చేయాలి? అన్నది కూడా తెలుసుకుందాం.
Export Businessలో Productకి సరైన Price ఎలా Decide చేయాలో ఈ Courseలో తెలుసుకుందాం. Product Cost, Shipping, Insurance, Port Charges లాంటి Expensesని ఎలా Calculate చేయాలో నేర్చుకుందాం. FOB, CIF Shipping Terms, Buyer Quotation, Dollar Rate వల్ల Profitపై పడే Effectని అర్థం చేసుకుందాం. Loss రాకుండా Minimum Order Quantityని Decide చేసి, Profit వచ్చేలా Export Price ఎలా Set చేయాలో తెలుసుకుందాం.
Buyerతో Export Deal Final చేసే ముందు తీసుకోవాల్సిన Important Decisionsని ఈ Courseలో తెలుసుకుందాం. Price Negotiation, Payment Methods, LC Checks, ECGC Buyer Limit ఎలా Handle చేయాలో చూద్దాం. Sales Contractలో Termsని Clearగా ఎలా Fix చేయాలి? Dispute వస్తే Arbitration ఎలా Work అవుతుంది? అన్నది అర్థం చేసుకుందాం. చివరగా మొత్తం Deal మీకు Safeగా, Practicalగా Work అవుతుందా లేదా ఎలా Review చేయాలో Clear చేసుకుందాం.
Download Knovo, pick a course, and watch your first lesson in the next 3 minutes. No account needed.