EXIMExport - Your First Export
Export Business Setupలో First Step ఏంటి?
Export Business Start చేయడానికి కావాల్సిన Basic Setupని ఈ Courseలో Step by Stepగా చూస్తాం. Business Structure నుంచి PAN, GST, Current Account, IEC, LUT వరకు ఏది ఎప్పుడు అవసరమో Clearగా అర్థం చేసుకుంటాం. మీ Productని బట్టి Extra Registration లేదా Licence అవసరమా? దాన్ని ఎలా Check చేయాలో కూడా ఇందులో ఉంటుంది. Buyer కోసం వెతకడం Start చేసేలోపే, మీ Export Setupలో ఏం Readyగా ఉండాలి అన్న Clarity ఈ Courseతో వస్తుంది.
5 lessons30 min totalUpdated November 2026