Export Documentsలో ఏది ముందు తీసుకోవాలి?
Lesson 2 of 5 · Export Business Setupలో First Step ఏంటి?
Export Setupలో PAN, GST, Current Account, IECని ఏ Orderలో Ready చేయాలో ఈ Lessonలో చూస్తాం. ఏ Documents ఒకేసారి Process చేయొచ్చు? ఏది ముందుగా ఉండాలి? అన్న Sequenceని Simpleగా Break చేస్తాం. GST Applicationలో Name, Address, Business Proofs ఎందుకు Match అవ్వాలో కూడా చూస్తాం. చివరికి IECకి Apply చేసే ముందు Current Account Details ఎందుకు Readyగా ఉండాలో Clarity వస్తుంది.