IEC ఎలా తీసుకోవాలి? Activeగా ఎలా ఉంచాలి?
Lesson 3 of 5 · Export Business Setupలో First Step ఏంటి?
ఈ Lessonలో IEC అంటే ఏంటి? దానికి ఎలా Apply చేయాలి? అన్నది Step by Stepగా చూస్తాం. PAN, Address Proof, Bank Proofలో ఏ Details Correctగా Match అవ్వాలో Clear చేస్తాం. Bank Verificationలో Delay రాకుండా Application Submit చేసే ముందు ఏం Check చేయాలో కూడా చూస్తాం. IEC వచ్చాక దాన్ని Activeగా ఉంచడానికి ప్రతి Year చేయాల్సిన Update కూడా ఇందులో ఉంటుంది.