Export Businessని ఏ Structureలో Start చేయాలి?

Lesson 1 of 5 · Export Business Setupలో First Step ఏంటి?

Export Businessని ఏ Structureలో Start చేయాలి?

ఈ Lessonలో Export Businessకి సరైన Business Structure ఎంచుకోవడం నుంచి Start చేస్తాం. Proprietorship, Partnership, LLP, Company మధ్య Basic Difference ఏంటో Simpleగా చూస్తాం. Owners ఎంతమంది, Risk ఎంత, Compliance Cost ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి ఏ Structure సరిపోతుందో Compare చేస్తాం. అదే Structure తర్వాత PAN, GST, Bank Account, IECకి ఎలా Base అవుతుందో కూడా Clear అవుతుంది.

All 5 lessons in "Export Business Setupలో First Step ఏంటి?"

  1. 01Export Businessని ఏ Structureలో Start చేయాలి?7 min
  2. 02Export Documentsలో ఏది ముందు తీసుకోవాలి?6 min
  3. 03IEC ఎలా తీసుకోవాలి? Activeగా ఎలా ఉంచాలి?5 min
  4. 04Exportలో GSTని ఎలా Handle చేయాలి?6 min
  5. 05మీ Productకి ఏ Board, Registration లేదా Licence కావాలి?6 min