Exportలో GSTని ఎలా Handle చేయాలి?
Lesson 4 of 5 · Export Business Setupలో First Step ఏంటి?
Exportలో GSTని Handle చేయడానికి ఉన్న రెండు Main Optionsని ఈ Lessonలో Compare చేస్తాం. ముందుగా IGST Pay చేసి Refund తీసుకునే Route ఎలా Work అవుతుందో ఒక Exampleతో చూస్తాం. LUTతో IGST ముందుగా Pay చేయకుండా Export చేస్తే Cash Flowలో ఏ Difference వస్తుందో కూడా Clear అవుతుంది. మీ Order Value, Input Tax Credit, Available Cashని బట్టి ఏ Option Practicalగా ఉండొచ్చో చివరికి Decide చేయగలుగుతారు.