మీ Productకి ఏ Board, Registration లేదా Licence కావాలి?

Lesson 5 of 5 · Export Business Setupలో First Step ఏంటి?

మీ Productకి ఏ Board, Registration లేదా Licence కావాలి?

Common Export Documents Ready అయిన తర్వాత Productకి ప్రత్యేకంగా ఇంకేం కావాలో ఈ Lessonలో చూస్తాం. Product Category మారితే Board, Council, Registration, Licence ఎందుకు మారుతాయో Examplesతో Clear చేస్తాం. HS Codeతో Product Categoryని Check చేసి, సరైన Board లేదా Export Promotion Councilని ఎలా Find చేయాలో చూస్తాం. Buyer Order వచ్చేలోపే అవసరమైన Product-specific Registrations Readyగా ఉన్నాయా Check చేసుకునే Clarity వస్తుంది.

All 5 lessons in "Export Business Setupలో First Step ఏంటి?"

  1. 01Export Businessని ఏ Structureలో Start చేయాలి?7 min
  2. 02Export Documentsలో ఏది ముందు తీసుకోవాలి?6 min
  3. 03IEC ఎలా తీసుకోవాలి? Activeగా ఎలా ఉంచాలి?5 min
  4. 04Exportలో GSTని ఎలా Handle చేయాలి?6 min
  5. 05మీ Productకి ఏ Board, Registration లేదా Licence కావాలి?6 min