EXIMExport - Your First Export
Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?
Export Shipmentకి అవసరమైన Documents, Certificates గురించి ఈ Courseలో తెలుసుకుంటారు. Product Testing, Packing, Labeling, Health Certificates Requirementsని అర్థం చేసుకుంటారు. Certificate of Origin, Customs Duty Benefits, Special Permissions గురించి నేర్చుకుంటారు. Countryని బట్టి మారే Export Rules తెలుసుకుని, మీ First Exportకి Ready అవ్వండి.
8 lessons46 min totalUpdated November 2026