Exportకి ఏ Certificates కావాలి?
Lesson 6 of 8 · Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?
About this lesson
Export Productsకి అవసరమైన Phytosanitary, Health Certificates గురించి ఈ Lessonలో తెలుసుకుందాం. Phytosanitary Certificate అంటే ఏంటి? దాన్ని ఎవరు Issue చేస్తారు? ఏ Productsకి అవసరం? America, Japan, UKకి Mangoes Export చేసేటప్పుడు Treatment, Certificate Requirements ఎలా మారతాయి? European Unionకి Shrimp Export చేయాలంటే ఎలాంటి Health Certificates, Testing Requirements ఉంటాయో తెలుసుకుందాం.
All 8 lessons in "Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?"
- 01Exportకి ఎలాంటి Documents కావాలి?7 min
- 02Exportకి Board Registration అవసరమా?6 min
- 03Exportకి ఏ Quality Tests చేయాలి?6 min
- 04Export Packing Rules ఏంటి?6 min
- 05Export Labeling Rules ఏంటి?5 min
- 06Exportకి ఏ Certificates కావాలి?5 min
- 07Certificate of Origin ఎందుకు అవసరం?5 min
- 08Chemicals Exportకి ఏ Permissions కావాలి?6 min