Exportకి Board Registration అవసరమా?

Lesson 2 of 8 · Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?

Exportకి Board Registration అవసరమా?

About this lesson

Export Businessలో ఏ Productsకి Export Board Registration అవసరమో ఈ Lessonలో తెలుసుకుందాం. MPEDA Registration అంటే ఏంటి? Manufacturer Exporter, Merchant Exporter మధ్య Difference ఏంటి? ఎండు చేపల Exportకి Processing Centreలో ఎలాంటి Approvals ఉండాలి. MPEDA Registration, Centre Approvalsని ఎలా Verify చేయాలి? Shipmentకి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకుందాం.

All 8 lessons in "Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?"

  1. 01Exportకి ఎలాంటి Documents కావాలి?7 min
  2. 02Exportకి Board Registration అవసరమా?6 min
  3. 03Exportకి ఏ Quality Tests చేయాలి?6 min
  4. 04Export Packing Rules ఏంటి?6 min
  5. 05Export Labeling Rules ఏంటి?5 min
  6. 06Exportకి ఏ Certificates కావాలి?5 min
  7. 07Certificate of Origin ఎందుకు అవసరం?5 min
  8. 08Chemicals Exportకి ఏ Permissions కావాలి?6 min