Export Packing Rules ఏంటి?
Lesson 4 of 8 · Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?
About this lesson
Export Shipmentలో పాటించాల్సిన International Packing Rules గురించి ఈ Lessonలో తెలుసుకుందాం. ISPM 15 అంటే ఏంటి? Wooden Crates, Palletsకి Treatment, Marking ఎందుకు అవసరం? వక్క ఆకు Platesపై America FDA Restrictions ఏంటి? సరైన Packing ఉన్నా Shipment ఎందుకు Reject అవుతుంది? Export Packingలో Moisture Problemsని ఎలా నివారించాలి? Shipmentకి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకుందాం.
All 8 lessons in "Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?"
- 01Exportకి ఎలాంటి Documents కావాలి?7 min
- 02Exportకి Board Registration అవసరమా?6 min
- 03Exportకి ఏ Quality Tests చేయాలి?6 min
- 04Export Packing Rules ఏంటి?6 min
- 05Export Labeling Rules ఏంటి?5 min
- 06Exportకి ఏ Certificates కావాలి?5 min
- 07Certificate of Origin ఎందుకు అవసరం?5 min
- 08Chemicals Exportకి ఏ Permissions కావాలి?6 min