Exportకి ఎలాంటి Documents కావాలి?
Lesson 1 of 8 · Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?
About this lesson
Export Shipmentకి అవసరమైన Basic Documents ఏంటో ఈ Lessonలో తెలుసుకుందాం. Commercial Invoice, Packing List, Shipping Bill, Transport Documentsని ఎలా Prepare చేయాలి? Certificate of Origin, GI Registration లాంటి వాటి గురించి తెలుసుకుందాం. Documentsలో ఏ Details Match అవ్వాలి? Customs Clearanceలో Problems రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకుందాం.
All 8 lessons in "Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?"
- 01Exportకి ఎలాంటి Documents కావాలి?7 min
- 02Exportకి Board Registration అవసరమా?6 min
- 03Exportకి ఏ Quality Tests చేయాలి?6 min
- 04Export Packing Rules ఏంటి?6 min
- 05Export Labeling Rules ఏంటి?5 min
- 06Exportకి ఏ Certificates కావాలి?5 min
- 07Certificate of Origin ఎందుకు అవసరం?5 min
- 08Chemicals Exportకి ఏ Permissions కావాలి?6 min