Certificate of Origin ఎందుకు అవసరం?
Lesson 7 of 8 · Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?
About this lesson
Export Businessలో Certificate of Origin ఎందుకు అవసరం? దాని ద్వారా Import Duty Benefits ఎలా పొందవచ్చో ఈ Lessonలో తెలుసుకుందాం. Preferential, Non-Preferential Certificate of Origin మధ్య తేడా ఏంటి? India–UK Trade Agreement కింద Rules of Origin ఎలా Work అవుతాయి? Value Addition ఎలా Calculate చేయాలి? Self-Certified Origin Declaration ఎలా ఇవ్వాలి? Origin Proof కోసం ఎలాంటి Documents అవసరమో తెలుసుకుందాం.
All 8 lessons in "Exportకి Goods & Documents ఎలా Ready చేయాలి?"
- 01Exportకి ఎలాంటి Documents కావాలి?7 min
- 02Exportకి Board Registration అవసరమా?6 min
- 03Exportకి ఏ Quality Tests చేయాలి?6 min
- 04Export Packing Rules ఏంటి?6 min
- 05Export Labeling Rules ఏంటి?5 min
- 06Exportకి ఏ Certificates కావాలి?5 min
- 07Certificate of Origin ఎందుకు అవసరం?5 min
- 08Chemicals Exportకి ఏ Permissions కావాలి?6 min