Export Price ఎలా Calculate చేయాలి?
Lesson 1 of 9 · Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?
Export Productకి Selling Price ఎలా Calculate చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Product Cost నుంచి Bank Charges, Currency Conversion వరకు ఏ Costsని Include చేయాలో చూద్దాం. Break-even Price ఎలా తెలుసుకోవాలి? దానిపై Profit Margin ఎలా Add చేయాలి? అనేది అర్థం చేసుకుందాం. Costing Sheetతో Buyerకి సరైన Price ఎలా Quote చేయాలో తెలుసుకుందాం.
All 9 lessons in "Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?"
- 01Export Price ఎలా Calculate చేయాలి?6 min
- 02Export Freight Cost ఎలా Calculate చేయాలి?5 min
- 03Freight Quotation ఎలా Compare చేయాలి?4 min
- 04Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటి?5 min
- 05Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?5 min
- 06Buyerకి Export Price ఎలా చెప్పాలి?7 min
- 07రొయ్యల ధర: ఈక్వెడార్, వియత్నాంతో పోలిస్తే మనం ఎక్కడ?6 min
- 08Dollar Rate మారితే Export Profit తగ్గుతుందా?6 min
- 09Exportలో Minimum Order ఎంత ఉండాలి?6 min