Buyerకి Export Price ఎలా చెప్పాలి?
Lesson 6 of 9 · Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?
Export Businessలో Buyerకి Quotation ఎలా Prepare చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Quotationలో Product Price, Quantity, Incoterm, Payment Terms, Validity ఎలా Mention చేయాలో చూద్దాం. Buyer Quotation Accept చేసిన తర్వాత Proforma Invoice ఎలా Prepare చేయాలి? Commercial Invoiceతో దానికి Difference ఏంటి? అనేది తెలుసుకుందాం. అలాగే Coffee Exportకి అవసరమైన Documents, Quotation ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
All 9 lessons in "Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?"
- 01Export Price ఎలా Calculate చేయాలి?6 min
- 02Export Freight Cost ఎలా Calculate చేయాలి?5 min
- 03Freight Quotation ఎలా Compare చేయాలి?4 min
- 04Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటి?5 min
- 05Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?5 min
- 06Buyerకి Export Price ఎలా చెప్పాలి?7 min
- 07రొయ్యల ధర: ఈక్వెడార్, వియత్నాంతో పోలిస్తే మనం ఎక్కడ?6 min
- 08Dollar Rate మారితే Export Profit తగ్గుతుందా?6 min
- 09Exportలో Minimum Order ఎంత ఉండాలి?6 min