Export Freight Cost ఎలా Calculate చేయాలి?
Lesson 2 of 9 · Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?
Export Shipmentకి Freight Cost ఎలా Calculate చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. CBM అంటే ఏంటి? Product Weightతో పాటు Size ఎందుకు Important? FCL, LCLలో Freight ఎలా మారుతుంది? అనేది అర్థం చేసుకుందాం. Air Cargoలో Actual Weight, Volumetric Weight ఎలా ప్రభావం చూపుతాయి? High-value Cargoలో ఏ Costsని Consider చేయాలి? అనేది చూద్దాం. మీ Product Costingలో Freightని సరిగ్గా Calculate చేసి, Export Price Fix చేయడానికి అవసరమైన Basics ఈ Lessonలో తెలుసుకుందాం.
All 9 lessons in "Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?"
- 01Export Price ఎలా Calculate చేయాలి?6 min
- 02Export Freight Cost ఎలా Calculate చేయాలి?5 min
- 03Freight Quotation ఎలా Compare చేయాలి?4 min
- 04Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటి?5 min
- 05Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?5 min
- 06Buyerకి Export Price ఎలా చెప్పాలి?7 min
- 07రొయ్యల ధర: ఈక్వెడార్, వియత్నాంతో పోలిస్తే మనం ఎక్కడ?6 min
- 08Dollar Rate మారితే Export Profit తగ్గుతుందా?6 min
- 09Exportలో Minimum Order ఎంత ఉండాలి?6 min