Exportలో Minimum Order ఎంత ఉండాలి?

Lesson 9 of 9 · Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?

Exportలో Minimum Order ఎంత ఉండాలి?

Export Businessలో చిన్న Trial Orders వల్ల Loss రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Product Cost, Shipment Expenses ఆధారంగా Break-even Quantityని ఎలా Calculate చేయాలి? మీకు కావాల్సిన Profit రావాలంటే Minimum Order Quantityని ఎలా Decide చేయాలి? Buyerకి Quotation ఇచ్చే ముందు Price, Quantityని ఎలా Calculate చేయాలో ఈ Lessonలో నేర్చుకుంటారు.

All 9 lessons in "Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?"

  1. 01Export Price ఎలా Calculate చేయాలి?6 min
  2. 02Export Freight Cost ఎలా Calculate చేయాలి?5 min
  3. 03Freight Quotation ఎలా Compare చేయాలి?4 min
  4. 04Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటి?5 min
  5. 05Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?5 min
  6. 06Buyerకి Export Price ఎలా చెప్పాలి?7 min
  7. 07రొయ్యల ధర: ఈక్వెడార్, వియత్నాంతో పోలిస్తే మనం ఎక్కడ?6 min
  8. 08Dollar Rate మారితే Export Profit తగ్గుతుందా?6 min
  9. 09Exportలో Minimum Order ఎంత ఉండాలి?6 min