Freight Quotation ఎలా Compare చేయాలి?
Lesson 3 of 9 · Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?
Export Shipmentకి Freight Quotation ఎలా తీసుకోవాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Port Select చేసేటప్పుడు ఏ Details Check చేయాలి? Quotation కోసం ఏ Shipment Details ఇవ్వాలి? అనేది చూద్దాం. Main Freightతో పాటు Surcharges, Port Charges, Documentation Charges లాంటి Costsని ఎలా Check చేయాలో తెలుసుకుందాం. రెండు Freight Quotationsని Compare చేసి, Actual Shipping Cost ఎలా Calculate చేయాలో అర్థం చేసుకుందాం.
All 9 lessons in "Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?"
- 01Export Price ఎలా Calculate చేయాలి?6 min
- 02Export Freight Cost ఎలా Calculate చేయాలి?5 min
- 03Freight Quotation ఎలా Compare చేయాలి?4 min
- 04Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటి?5 min
- 05Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?5 min
- 06Buyerకి Export Price ఎలా చెప్పాలి?7 min
- 07రొయ్యల ధర: ఈక్వెడార్, వియత్నాంతో పోలిస్తే మనం ఎక్కడ?6 min
- 08Dollar Rate మారితే Export Profit తగ్గుతుందా?6 min
- 09Exportలో Minimum Order ఎంత ఉండాలి?6 min