Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?

Lesson 5 of 9 · Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?

Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?

Container Export Shipmentsకి FOB, FCA మధ్య Difference ఏంటో ఈ Lessonలో తెలుసుకుంటారు. Containerని Carrierకి Handover చేసినప్పుడు Risk ఎప్పుడు Buyerకి Transfer అవుతుంది? FCAలో Handover Place ఎందుకు Important? అనేది చూస్తారు. అలాగే EXW, DDPలో Seller, Buyer Responsibilities ఎలా మారతాయో అర్థం చేసుకుంటారు. మీ Export Shipmentకి Incoterm Select చేసేటప్పుడు ఏ Costs, Responsibilities, Risk Transfer Points Check చేయాలో తెలుసుకుంటారు.

All 9 lessons in "Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?"

  1. 01Export Price ఎలా Calculate చేయాలి?6 min
  2. 02Export Freight Cost ఎలా Calculate చేయాలి?5 min
  3. 03Freight Quotation ఎలా Compare చేయాలి?4 min
  4. 04Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటి?5 min
  5. 05Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?5 min
  6. 06Buyerకి Export Price ఎలా చెప్పాలి?7 min
  7. 07రొయ్యల ధర: ఈక్వెడార్, వియత్నాంతో పోలిస్తే మనం ఎక్కడ?6 min
  8. 08Dollar Rate మారితే Export Profit తగ్గుతుందా?6 min
  9. 09Exportలో Minimum Order ఎంత ఉండాలి?6 min