Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటి?
Lesson 4 of 9 · Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?
Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటో ఈ Lessonలో తెలుసుకుందాం. Seller ఏ Costs భరించాలి? Buyer ఏ Costs భరించాలి? అనేది అర్థం చేసుకుందాం. Freight, Insurance Seller Pay చేసినా Goodsకి సంబంధించిన Risk ఏ Pointలో Buyerకి Transfer అవుతుందో చూద్దాం. Incoterm మారితే Export Price, Seller Responsibility ఎలా మారుతాయో Simple Exampleతో తెలుసుకుందాం.
All 9 lessons in "Export Businessలో సరైన Price ఎలా Decide చేయాలి?"
- 01Export Price ఎలా Calculate చేయాలి?6 min
- 02Export Freight Cost ఎలా Calculate చేయాలి?5 min
- 03Freight Quotation ఎలా Compare చేయాలి?4 min
- 04Export Businessలో FOB, CFR, CIF అంటే ఏంటి?5 min
- 05Container Exportలో FOB, FCA ఎలా పనిచేస్తాయి?5 min
- 06Buyerకి Export Price ఎలా చెప్పాలి?7 min
- 07రొయ్యల ధర: ఈక్వెడార్, వియత్నాంతో పోలిస్తే మనం ఎక్కడ?6 min
- 08Dollar Rate మారితే Export Profit తగ్గుతుందా?6 min
- 09Exportలో Minimum Order ఎంత ఉండాలి?6 min