Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?

Lesson 8 of 10 · Export Businessలో Buyersని ఎలా వెతకాలి?

Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?

Buyer Companyలో Product Buying Handle చేసే Right Personని ఎలా Find చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Company Website, LinkedIn ద్వారా Relevant Contactని ఎలా Search చేయాలో చూద్దాం. First Emailలో ఏం చెప్పాలి? ఎంత Information పంపాలి? Follow-up ఎలా చేయాలి? అన్నది అర్థం చేసుకుందాం. Buyer Price అడిగినప్పుడు వెంటనే Quote చేయకుండా ముందుగా ఏ Details తీసుకోవాలో కూడా తెలుసుకుందాం.

All 10 lessons in "Export Businessలో Buyersని ఎలా వెతకాలి?"

  1. 01Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?5 min
  2. 02Import Dataతో Buyersని ఎలా Find చేయాలి?6 min
  3. 03Government Sourcesతో Export Buyersని ఎలా వెతకాలి?5 min
  4. 04Export Buyersని Trade Fairsలో ఎలా Meet అవ్వాలి?6 min
  5. 05B2B Portalsలో Genuine Buyerని ఎలా గుర్తించాలి?5 min
  6. 06Exportలో Agent, Distributor మధ్య Difference ఏంటి?5 min
  7. 07Export Buyerకి Product Sheet ఎలా Prepare చేయాలి?4 min
  8. 08Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?4 min
  9. 09Export Buyerకి Sample పంపే ముందు ఏం చూడాలి?4 min
  10. 10Export Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి?6 min