Export Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి?
Lesson 10 of 10 · Export Businessలో Buyersని ఎలా వెతకాలి?
Export Buyerని Basicగా ఎలా Verify చేయాలోఈ Lessonలో తెలుసుకుందాం. Company Registration, Website, Email, Contact Details ఒకదానితో ఒకటి Match అవుతున్నాయా ఎలా Check చేయాలో చూద్దాం. LC, Payment Proofలాంటి Details వచ్చినప్పుడు Bank ద్వారా ఏం Confirm చేసుకోవాలో అర్థం చేసుకుందాం. Order Value పెద్దగా ఉంటే Credit Reportలాంటి Deeper Checks ఎప్పుడు Useful అవుతాయో కూడా తెలుసుకుందాం.
All 10 lessons in "Export Businessలో Buyersని ఎలా వెతకాలి?"
- 01Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?5 min
- 02Import Dataతో Buyersని ఎలా Find చేయాలి?6 min
- 03Government Sourcesతో Export Buyersని ఎలా వెతకాలి?5 min
- 04Export Buyersని Trade Fairsలో ఎలా Meet అవ్వాలి?6 min
- 05B2B Portalsలో Genuine Buyerని ఎలా గుర్తించాలి?5 min
- 06Exportలో Agent, Distributor మధ్య Difference ఏంటి?5 min
- 07Export Buyerకి Product Sheet ఎలా Prepare చేయాలి?4 min
- 08Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?4 min
- 09Export Buyerకి Sample పంపే ముందు ఏం చూడాలి?4 min
- 10Export Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి?6 min