Import Dataతో Buyersని ఎలా Find చేయాలి?
Lesson 2 of 10 · Export Businessలో Buyersని ఎలా వెతకాలి?
ఈ Lessonలో Free Trade Dataతో Target Marketలో Product Demand ఎలా Check చేయాలో చూస్తాం. Correct HS Code ఎందుకు Important? Product Form మారితే Search Code ఎలా మారొచ్చు? అన్నది Granite Exampleతో అర్థం చేసుకుంటాం. Shipping లేదా Import Records ద్వారా Actual Importer Company Names ఎక్కడ దొరుకుతాయో చూస్తాం. దొరికిన Company నిజంగా మన Productకి సరిపోయే Buyerనా అని Basicగా ఎలా Filter చేయాలో కూడా తెలుసుకుంటాం.
All 10 lessons in "Export Businessలో Buyersని ఎలా వెతకాలి?"
- 01Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?5 min
- 02Import Dataతో Buyersని ఎలా Find చేయాలి?6 min
- 03Government Sourcesతో Export Buyersని ఎలా వెతకాలి?5 min
- 04Export Buyersని Trade Fairsలో ఎలా Meet అవ్వాలి?6 min
- 05B2B Portalsలో Genuine Buyerని ఎలా గుర్తించాలి?5 min
- 06Exportలో Agent, Distributor మధ్య Difference ఏంటి?5 min
- 07Export Buyerకి Product Sheet ఎలా Prepare చేయాలి?4 min
- 08Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?4 min
- 09Export Buyerకి Sample పంపే ముందు ఏం చూడాలి?4 min
- 10Export Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి?6 min