Export Buyerకి Sample పంపే ముందు ఏం చూడాలి?
Lesson 9 of 10 · Export Businessలో Buyersని ఎలా వెతకాలి?
Buyerకి Sample పంపే ముందు ఏం Plan చేసుకోవాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Sample Cost, Packing, Courier, Destination Charges కలిపి Total Cost ఎలా Calculate చేయాలో చూద్దాం. Sample Costలో ఎవరు ఎంత Bear చేయాలి? Buyerతో ముందే ఏ Details Clear చేసుకోవాలి? అన్నది అర్థం చేసుకుందాం. చివరగా Sample Dispatchకి ముందు Documents, Product Rules, Shipping Details ఎలా Check చేయాలో తెలుసుకుందాం.
All 10 lessons in "Export Businessలో Buyersని ఎలా వెతకాలి?"
- 01Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?5 min
- 02Import Dataతో Buyersని ఎలా Find చేయాలి?6 min
- 03Government Sourcesతో Export Buyersని ఎలా వెతకాలి?5 min
- 04Export Buyersని Trade Fairsలో ఎలా Meet అవ్వాలి?6 min
- 05B2B Portalsలో Genuine Buyerని ఎలా గుర్తించాలి?5 min
- 06Exportలో Agent, Distributor మధ్య Difference ఏంటి?5 min
- 07Export Buyerకి Product Sheet ఎలా Prepare చేయాలి?4 min
- 08Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?4 min
- 09Export Buyerకి Sample పంపే ముందు ఏం చూడాలి?4 min
- 10Export Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి?6 min