B2B Portalsలో Genuine Buyerని ఎలా గుర్తించాలి?
Lesson 5 of 10 · Export Businessలో Buyersని ఎలా వెతకాలి?
ఈ Lessonలో B2B Portals ద్వారా Buyer Enquiries ఎలా Find చేయాలో చూస్తాం. Free లేదా Paid Planలో ఏది Choose చేయాలి? Plan Cost Recover కావాలంటే ఎంత Business రావాలో Calculate చేస్తాం. Orderకి ముందు Buyer Fee అడిగితే అది Normal Chargeఆ లేక Warning Signalఆ ఎలా గుర్తించాలో చూస్తాం. చివరికి Portalలో వచ్చిన Leadని Basicగా Check చేసి, Useful Buyersని ఎలా Track చేయాలో తెలుసుకుంటాం.
All 10 lessons in "Export Businessలో Buyersని ఎలా వెతకాలి?"
- 01Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?5 min
- 02Import Dataతో Buyersని ఎలా Find చేయాలి?6 min
- 03Government Sourcesతో Export Buyersని ఎలా వెతకాలి?5 min
- 04Export Buyersని Trade Fairsలో ఎలా Meet అవ్వాలి?6 min
- 05B2B Portalsలో Genuine Buyerని ఎలా గుర్తించాలి?5 min
- 06Exportలో Agent, Distributor మధ్య Difference ఏంటి?5 min
- 07Export Buyerకి Product Sheet ఎలా Prepare చేయాలి?4 min
- 08Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?4 min
- 09Export Buyerకి Sample పంపే ముందు ఏం చూడాలి?4 min
- 10Export Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి?6 min