Government Sourcesతో Export Buyersని ఎలా వెతకాలి?
Lesson 3 of 10 · Export Businessలో Buyersని ఎలా వెతకాలి?
ఈ Lessonలో Buyer Searchకి ఉపయోగపడే Government Sourcesని Rice Exampleతో చూస్తాం. DGFT Trade Connectలో Buyer Enquiries, Market Information ఎలా Use చేయాలో అర్థం చేసుకుంటాం. Target Countryలోని Indian Embassy లేదా High Commission నుంచి ఎలాంటి Help తీసుకోవచ్చో చూస్తాం. APEDAలాంటి Government Organisation ద్వారా Market Updates, Events, Buyer Connect Opportunities ఎలా తెలుసుకోవాలో Clear చేస్తాం.
All 10 lessons in "Export Businessలో Buyersని ఎలా వెతకాలి?"
- 01Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?5 min
- 02Import Dataతో Buyersని ఎలా Find చేయాలి?6 min
- 03Government Sourcesతో Export Buyersని ఎలా వెతకాలి?5 min
- 04Export Buyersని Trade Fairsలో ఎలా Meet అవ్వాలి?6 min
- 05B2B Portalsలో Genuine Buyerని ఎలా గుర్తించాలి?5 min
- 06Exportలో Agent, Distributor మధ్య Difference ఏంటి?5 min
- 07Export Buyerకి Product Sheet ఎలా Prepare చేయాలి?4 min
- 08Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?4 min
- 09Export Buyerకి Sample పంపే ముందు ఏం చూడాలి?4 min
- 10Export Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి?6 min