Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?

Lesson 1 of 10 · Export Businessలో Buyersని ఎలా వెతకాలి?

Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?

ఈ Lessonలో Export Buyersని వెతకడానికి ఉన్న Main Routes ఏవో ముందుగా చూస్తాం. Import Data, Government Sources, B2B Portals, Trade Fairs, Agents ఎలా ఉపయోగపడతాయో అర్థం చేసుకుంటాం. Limited Budget ఉంటే ఏ Routesతో Start చేయాలి? ఎక్కడ Money Spend చేయాలి? అన్నది Clear చేస్తాం. చివరికి Potential Buyer Companiesని Track చేయడానికి Buyer Prospect List ఎలా Maintain చేయాలో చూస్తాం.

All 10 lessons in "Export Businessలో Buyersని ఎలా వెతకాలి?"

  1. 01Exportలో Buyersని వెతకడం ఎక్కడి నుంచి Start చేయాలి?5 min
  2. 02Import Dataతో Buyersని ఎలా Find చేయాలి?6 min
  3. 03Government Sourcesతో Export Buyersని ఎలా వెతకాలి?5 min
  4. 04Export Buyersని Trade Fairsలో ఎలా Meet అవ్వాలి?6 min
  5. 05B2B Portalsలో Genuine Buyerని ఎలా గుర్తించాలి?5 min
  6. 06Exportలో Agent, Distributor మధ్య Difference ఏంటి?5 min
  7. 07Export Buyerకి Product Sheet ఎలా Prepare చేయాలి?4 min
  8. 08Buyer Companyలో ఎవరిని Contact చేయాలి?4 min
  9. 09Export Buyerకి Sample పంపే ముందు ఏం చూడాలి?4 min
  10. 10Export Buyer Genuineయేనా ఎలా Verify చేయాలి?6 min