Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?

Lesson 1 of 10 · మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?

Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?

చాలామంది Business Owners చేసే అతిపెద్ద Mistake — Customers కోసం Price తగ్గించడం. కానీ అదే Decision Profit, Cash Flow, Customer Qualityపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ Lessonలో తెలుసుకుంటారు. అలాగే Real Hourly Rate ఎలా Calculate చేయాలి, Undercharging Trap నుంచి ఎలా బయటపడాలో కూడా Step by Step నేర్చుకుంటారు.

What this course covers

  • Cost-plus vs value pricing
  • pricing psychology
  • package design
  • price increase strategy

All 10 lessons in "మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?"

  1. 01Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?6 min
  2. 02మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?8 min
  3. 03మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?7 min
  4. 04Competitorsని Copy చేయాలా.. Study చేయాలా?5 min
  5. 05Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?8 min
  6. 06Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?4 min
  7. 07Discount కాదు.. Strategy ముఖ్యం5 min
  8. 08మీ Business Price పెంచడానికి సరైన Strategy5 min
  9. 09మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?6 min
  10. 10Profitని కాపాడే Pricing Audit4 min