Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?
Lesson 5 of 10 · మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?
Three-Tier Pricing ఎందుకు ఎక్కువ Businessల్లో పనిచేస్తుందో ఈ Lessonలో తెలుసుకుంటారు. Price Anchoring అనే Psychology వల్ల Customers ఎందుకు ఎక్కువగా Middle Optionనే Choose చేస్తారో అర్థం చేసుకుంటారు. మీ Businessకి Starter, Standard, Premium Pricing Structureని ఎలా Design చేయాలో కూడా Step by Step నేర్చుకుంటారు. అలాగే Customersకి ఎక్కువ Value కనిపించేలా Pricingని ఎలా Present చేయాలో Practical Examplesతో తెలుసుకుంటారు.
What this course covers
- Cost-plus vs value pricing
- pricing psychology
- package design
- price increase strategy
All 10 lessons in "మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?"
- 01Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?6 min
- 02మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?8 min
- 03మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?7 min
- 04Competitorsని Copy చేయాలా.. Study చేయాలా?5 min
- 05Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?8 min
- 06Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?4 min
- 07Discount కాదు.. Strategy ముఖ్యం5 min
- 08మీ Business Price పెంచడానికి సరైన Strategy5 min
- 09మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?6 min
- 10Profitని కాపాడే Pricing Audit4 min