మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?
Lesson 2 of 10 · మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?
ఈ Lessonలో Cost-Plus Pricing, Floor Price, Time Cost, Overhead Expensesని ఎలా Calculate చేయాలో సింపుల్ ఉదాహరణలతో తెలుసుకుంటారు. అలాగే చాలామంది Business Owners చేసే Underpricing Mistakesని గుర్తించి, Loss లేకుండా Minimum Safe Selling Price ఎలా నిర్ణయించాలో నేర్చుకుంటారు. ఈ Lesson పూర్తయ్యేలోపు మీ Businessకి సరైన Floor Priceని Calculate చేసే ఒక Practical Framework మీ చేతిలో ఉంటుంది.
What this course covers
- Cost-plus vs value pricing
- pricing psychology
- package design
- price increase strategy
All 10 lessons in "మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?"
- 01Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?6 min
- 02మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?8 min
- 03మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?7 min
- 04Competitorsని Copy చేయాలా.. Study చేయాలా?5 min
- 05Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?8 min
- 06Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?4 min
- 07Discount కాదు.. Strategy ముఖ్యం5 min
- 08మీ Business Price పెంచడానికి సరైన Strategy5 min
- 09మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?6 min
- 10Profitని కాపాడే Pricing Audit4 min