Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?
Lesson 6 of 10 · మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?
ఇప్పటికే మీపై Trust ఉన్న Customersకి Better Packages, Bundles ఇవ్వడం ద్వారా.. కొత్త Customers కోసం వెతకకుండానే Revenueని ఎలా పెంచుకోవాలి? Volume, Combination, Subscription Bundlesని ఎలా Design చేయాలి, వాటికి Profit వచ్చేలా Price ఎలా Fix చేయాలి? అలాగే.. Bundle Valueని Customerకి Clearగా Present చేసి.. ఎక్కువ Ordersకి ఎలా Convert చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Cost-plus vs value pricing
- pricing psychology
- package design
- price increase strategy
All 10 lessons in "మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?"
- 01Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?6 min
- 02మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?8 min
- 03మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?7 min
- 04Competitorsని Copy చేయాలా.. Study చేయాలా?5 min
- 05Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?8 min
- 06Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?4 min
- 07Discount కాదు.. Strategy ముఖ్యం5 min
- 08మీ Business Price పెంచడానికి సరైన Strategy5 min
- 09మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?6 min
- 10Profitని కాపాడే Pricing Audit4 min