Discount కాదు.. Strategy ముఖ్యం
Lesson 7 of 10 · మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?
తరచూ Discounts ఇవ్వడం వల్ల.. Customers Full Priceలో కొనకుండా, తదుపరి Offer కోసం Wait చేస్తే ఎలా? Discount.. Business Growthకి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు Profitని తగ్గిస్తుంది? అలాగే.. మీ Businessకి సరిపోయే Clear Discount Policyని Create చేసి.. Pricing Decisionsని మరింత Confidenceతో ఎలా తీసుకోవాలో ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Cost-plus vs value pricing
- pricing psychology
- package design
- price increase strategy
All 10 lessons in "మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?"
- 01Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?6 min
- 02మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?8 min
- 03మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?7 min
- 04Competitorsని Copy చేయాలా.. Study చేయాలా?5 min
- 05Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?8 min
- 06Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?4 min
- 07Discount కాదు.. Strategy ముఖ్యం5 min
- 08మీ Business Price పెంచడానికి సరైన Strategy5 min
- 09మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?6 min
- 10Profitని కాపాడే Pricing Audit4 min