మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?

Lesson 3 of 10 · మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?

మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?

ఈ Lessonలో Value-Based Pricing అంటే ఏమిటి, Customerకి కనిపించే Valueని ఎలా Measure చేయాలి, అలాగే Cost Floor, Value Ceiling మధ్య సరైన Selling Priceని ఎలా నిర్ణయించాలో సులభమైన ఉదాహరణలతో నేర్చుకుంటారు. అలాగే Time Saved, Problem Avoided, Result Delivered అనే మూడు Practical Methodsతో Customer Valueని ఎలా Calculate చేయాలో అర్థం చేసుకుంటారు. ఈ Lesson పూర్తయ్యేలోపు మీ Product లేదా Serviceకి Value-Based Priceని నిర్ణయించే ఒక Practical Framework మీ చేతిలో ఉంటుంది.

What this course covers

  • Cost-plus vs value pricing
  • pricing psychology
  • package design
  • price increase strategy

All 10 lessons in "మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?"

  1. 01Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?6 min
  2. 02మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?8 min
  3. 03మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?7 min
  4. 04Competitorsని Copy చేయాలా.. Study చేయాలా?5 min
  5. 05Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?8 min
  6. 06Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?4 min
  7. 07Discount కాదు.. Strategy ముఖ్యం5 min
  8. 08మీ Business Price పెంచడానికి సరైన Strategy5 min
  9. 09మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?6 min
  10. 10Profitని కాపాడే Pricing Audit4 min