మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?

Lesson 9 of 10 · మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?

మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?

సరైన Priceని Fix చేయడం మాత్రమే కాదు.. దాన్ని Customerకి Confidentగా, Clearగా Communicate చేయడం ఎలా? మీ Priceని ఎలా Present చేయాలి, Pricingపై వచ్చే Common Questionsని ఎలా Handle చేయాలి, అలాగే WhatsAppలో Priceని Professionalగా ఎలా Share చేయాలి? మీ Priceని ముందుగానే తగ్గించకుండా.. Valueని Clearగా Explain చేస్తూ Customerని సరైన Next Step వైపు ఎలా Guide చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం.

What this course covers

  • Cost-plus vs value pricing
  • pricing psychology
  • package design
  • price increase strategy

All 10 lessons in "మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?"

  1. 01Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?6 min
  2. 02మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?8 min
  3. 03మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?7 min
  4. 04Competitorsని Copy చేయాలా.. Study చేయాలా?5 min
  5. 05Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?8 min
  6. 06Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?4 min
  7. 07Discount కాదు.. Strategy ముఖ్యం5 min
  8. 08మీ Business Price పెంచడానికి సరైన Strategy5 min
  9. 09మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?6 min
  10. 10Profitని కాపాడే Pricing Audit4 min