Profitని కాపాడే Pricing Audit
Lesson 10 of 10 · మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?
Priceని ఒకసారి Fix చేసి వదిలేయడం కాదు.. Businessతో పాటు దాన్ని కూడా Grow చేయడం ఎలా? 6-Month Pricing Audit ద్వారా.. Costs, Market, Valueని Review చేసి సరైన సమయంలో Priceని ఎలా Update చేయాలి? Guessతో కాదు, Data ఆధారంగా Confident Pricing Decisions తీసుకునే Systemని Build చేసుకోవాలో ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Cost-plus vs value pricing
- pricing psychology
- package design
- price increase strategy
All 10 lessons in "మీ Product/Serviceకి Price ఎలా Fix చేయాలి?"
- 01Business Busyగా ఉంది... కానీ, Profit ఎందుకు రావట్లేదు?6 min
- 02మీ Productకి అసలు Minimum Selling Price ఎంతో తెలుసా?8 min
- 03మీ Product Value ఎంత? Price ఎలా Fix చేయాలి?7 min
- 04Competitorsని Copy చేయాలా.. Study చేయాలా?5 min
- 05Price Anchoring అంటే ఏంటి? Businessలో దీన్ని ఎలా Use చేస్తారు?8 min
- 06Smart Bundlesతో Revenueని ఎలా పెంచాలి?4 min
- 07Discount కాదు.. Strategy ముఖ్యం5 min
- 08మీ Business Price పెంచడానికి సరైన Strategy5 min
- 09మీ Priceపై Confidence ఎలా Build చేసుకోవాలి?6 min
- 10Profitని కాపాడే Pricing Audit4 min