Export Sales Contractలో ఏం Clearగా రాయాలి?

Lesson 5 of 6 · Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?

Export Sales Contractలో ఏం Clearగా రాయాలి?

Export Sales Contractలో Product, Size, Qualityలాంటి Detailsని ఎలా Clearగా Define చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Qualityని Measurable Termsలో ఎలా Fix చేయాలి? Complaint వస్తే ఏ Process Follow చేయాలి? అన్నది చూద్దాం. Price, Payment, Shipment, Delivery Responsibilitiesలాంటి Commercial Termsని ఎలా Mention చేయాలో అర్థం చేసుకుందాం. చివరగా Force Majeure, Governing Lawలాంటి Important Clausesని Contractలో ఎలా Handle చేయాలో Clear చేసుకుందాం.

All 6 lessons in "Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?"

  1. 01Export Dealలో Price ఎంత వరకు తగ్గాలి?6 min
  2. 02Exportలో Payment Method ఎలా Choose చేయాలి?7 min
  3. 03Export LC వచ్చిన తర్వాత ఏం Check చేయాలి?8 min
  4. 04ECGC Buyer Credit Limit అంటే ఏంటి?5 min
  5. 05Export Sales Contractలో ఏం Clearగా రాయాలి?6 min
  6. 06Exportలో Buyerతో Dispute వస్తే ఏం చేయాలి?6 min