Exportలో Buyerతో Dispute వస్తే ఏం చేయాలి?
Lesson 6 of 6 · Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?
Export Dealలో Dispute వస్తే Arbitration ఎలా Work అవుతుందో ఈ Lessonలో తెలుసుకుందాం. Arbitrationలో Seat, Venue మధ్య Difference ఏంటి? Contractలో వాటిని ఎలా Clear చేయాలి? అన్నది చూద్దాం. Arbitration Seat Choose చేసేటప్పుడు Award Enforcement, Costలాంటి Points ఎందుకు Importantో అర్థం చేసుకుందాం. చివరగా Deal Sign చేసే ముందు Price నుంచి Dispute Clause వరకు ఏం Finalగా Review చేయాలో Clear చేసుకుందాం.