Exportలో Payment Method ఎలా Choose చేయాలి?

Lesson 2 of 6 · Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?

Exportలో Payment Method ఎలా Choose చేయాలి?

Advance, LC, Collection, Open Account ఎలా Work అవుతాయో ఈ Lessonలో తెలుసుకుందాం. Exporterకి ఏ Methodలో Risk తక్కువ? Buyerకి ఏ Option Convenient? అన్నది చూద్దాం. Collectionలో DP, DA Differenceతో పాటు Advance Paymentలో తీసుకోవాల్సిన Precautions అర్థం చేసుకుందాం. చివరగా New Buyerతో First Dealలో ఏ Payment Option Consider చేయాలో Clear చేసుకుందాం.

All 6 lessons in "Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?"

  1. 01Export Dealలో Price ఎంత వరకు తగ్గాలి?6 min
  2. 02Exportలో Payment Method ఎలా Choose చేయాలి?7 min
  3. 03Export LC వచ్చిన తర్వాత ఏం Check చేయాలి?8 min
  4. 04ECGC Buyer Credit Limit అంటే ఏంటి?5 min
  5. 05Export Sales Contractలో ఏం Clearగా రాయాలి?6 min
  6. 06Exportలో Buyerతో Dispute వస్తే ఏం చేయాలి?6 min