Export Dealలో Price ఎంత వరకు తగ్గాలి?
Lesson 1 of 6 · Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?
Buyer Discount అడిగినప్పుడు ఎంత వరకు Price తగ్గించాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Floor Price ఎలా Fix చేయాలి? Credit వల్ల వచ్చే Extra Costని ఎలా Consider చేయాలి? అన్నది చూద్దాం. Quality Conditions, Payment Terms వల్ల Dealపై ఎలాంటి Effect పడుతుందో అర్థం చేసుకుందాం. చివరగా ఎక్కడ Adjust అవ్వాలి? ఎక్కడ Negotiation ఆపాలి? అన్నది Clear చేసుకుందాం.