Export LC వచ్చిన తర్వాత ఏం Check చేయాలి?

Lesson 3 of 6 · Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?

Export LC వచ్చిన తర్వాత ఏం Check చేయాలి?

Letter of Credit ఎలా Work అవుతుంది? అందులో ఎవరి Role ఏంటి? అన్నది ఈ Lessonలో తెలుసుకుందాం. LC వచ్చిన తర్వాత Amount, Quantity, Shipment Date, Expiry Date, Required Documents ఎలా Check చేయాలో చూద్దాం. ఏదైనా Condition Meet చేయలేకపోతే Amendment ఎలా తీసుకోవాలి? Documents ఎప్పటిలోగా Submit చేయాలి? అన్నది అర్థం చేసుకుందాం. చివరగా Shipment Process, LC Dates, Documents అన్నీ ఎలా Match చేయాలో Clear చేసుకుందాం.

All 6 lessons in "Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?"

  1. 01Export Dealలో Price ఎంత వరకు తగ్గాలి?6 min
  2. 02Exportలో Payment Method ఎలా Choose చేయాలి?7 min
  3. 03Export LC వచ్చిన తర్వాత ఏం Check చేయాలి?8 min
  4. 04ECGC Buyer Credit Limit అంటే ఏంటి?5 min
  5. 05Export Sales Contractలో ఏం Clearగా రాయాలి?6 min
  6. 06Exportలో Buyerతో Dispute వస్తే ఏం చేయాలి?6 min