ECGC Buyer Credit Limit అంటే ఏంటి?
Lesson 4 of 6 · Exportలో Buyerతో Deal ఎలా Final చేయాలి?
ఈ Lessonలో ECGC Buyer Credit Limit అంటే ఏంటి? Credit Dealలో అది ఎందుకు Important? అన్నది తెలుసుకుందాం. Order Value Buyer Limitకంటే ఎక్కువగా ఉంటే Dealని ఎలా Structure చేయాలో చూద్దాం. Buyer Limit, Coverage Percentage రెండింటి మధ్య Differenceని Simpleగా అర్థం చేసుకుందాం. చివరగా ECGC Policy ఉన్నా ఏ Situationsలో Risk మిగులుతుంది? Claim కోసం ఏ Points Track చేయాలి? అన్నది Clear చేసుకుందాం.