Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?

Lesson 1 of 10 · Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?

Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?

మన ఇళ్లల్లో Equity Markets మీద ఉన్న భయం ఒక్కరోజులో పుట్టింది కాదు... దాని వెనక దశాబ్దాల చరిత్ర ఉంది. మన Parents, Grandparents తీసుకున్న నిర్ణయాలు ఆ రోజుల్లో సరైనవే. కానీ మారిపోయిన Financial Worldని ఇప్పటికీ పాత అనుభవాలతోనే కొలవడం వల్ల మనం ఎంత పెద్ద Opportunityని కోల్పోతున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం. పాత భయాలు, కొత్త మార్కెట్లు, ఇంకా Investment గురించి మనం మిస్ అవుతున్న అసలు నిజం ఇదే!

What this course covers

  • FD
  • RD
  • Gold
  • SIP
  • Mutual Funds
  • Stocks — beginner-friendly
  • risk vs return
  • common mistakes
  • first investment steps

All 10 lessons in "Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?"

  1. 01Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?11 min
  2. 02Stock Marketలో అసలు Risk ఏంటో తెలుసా?12 min
  3. 03మీ FD నిజంగా డబ్బు పెంచుతోందా... లేక కరిగిస్తోందా?13 min
  4. 04Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?12 min
  5. 05మీ Mutual Fundలో ఆ చిన్న Word... అయితే మీకు లక్షల్లో నష్టం..!13 min
  6. 06Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?13 min
  7. 07Mutual Fund Selectionలో అందరూ చేసే Biggest Mistake ఇదే!13 min
  8. 08స్టాక్ మార్కెట్ గురించి అందరూ నమ్మే Biggest Lie ఏంటో తెలుసా?13 min
  9. 09Index Fundలో Invest చేయకముందే జరిగే 3 పెద్ద Mistakes..!7 min
  10. 10మీ First Investment కోసం 7 Days Action Plan!7 min